మిర్యాలగూడ మండలంలో మందకొడిగా నామినేషన్లు

మిర్యాలగూడ మండలంలో మందకొడిగా నామినేషన్లు

NLG: గ్రామపంచాయతీ సర్పంచుల ఎన్నికలకు మిర్యాలగూడ డివిజన్‌లో రెండవ విడత నిర్వహిస్తుండగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. మొదటి రోజు ఆదివారం మిర్యాలగూడ మండలంలో 46 గ్రామపంచాయితీలలో 21 నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు, 394 వార్డులకు గాను 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు.