చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు
☞ పులిచెర్ల మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్ట్
☞ సదుంలో గుండెపోటుతో సీనియర్ వైసీపీ నేత హరినాథ్ మృతి
☞ కాణిపాకంలో మూడో రోజు వైభవంగా జరిగిన పవిత్రోత్సవాలు
☞ కాణిపాకం గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే నానాజీ