VIDEO: 'అంజుమన్ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

VIDEO: 'అంజుమన్ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

GNTR: మంగళగిరి అంజుమన్ స్థలాలను ఐటీ పార్క్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా శుక్రవారం ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ పోర్టల్‌లోనే ఈ స్థలంలో మల్టీఫ్లెక్స్ డిజైన్లు ఉన్నాయని విమర్శించిన ఆమె, ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని గుంటూరులో డిమాండ్ చేశారు.