VIDEO: బీసీల పై చిన్న చూపు సరైనది కాదు: TRP
BDK: అశ్వాపురం మండల కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 60 శాతం జనాభా ఉన్న బీసీలకు రాష్ట్ర బడ్జెట్లో 3.85 శాతం నిధులు పెట్టడం ఏంటని మండిపడ్డారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ బీసీల కే మొండి చేయి చూపించడం సరైంది కాదని ఎదవ చేశారు.