VIDEO: కారును ఢీ కొట్టిన లారీ. ముగ్గురికి గాయాలు

VIDEO: కారును ఢీ కొట్టిన లారీ. ముగ్గురికి గాయాలు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.