యాదాద్రి దేవస్థాన ఆదాయ వివరాలు

యాదాద్రి దేవస్థాన ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు బుధవారం రూ.33,43,041 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్‌తో రూ.2,29,800, బ్రేక్ దర్శనాలతో రూ.2,47,500, VIP దర్శనాలతో రూ.2,25,000, ప్రసాద విక్రయాలతో రూ.11,31,615, కార్ పార్కింగ్‌తో రూ.3,41,500, వ్రతాలతో రూ.7,49,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.