నెహ్రూ భారత్‌ను రెండు సార్లు విభజించారు: మోదీ

మాజీ ప్రధాని నెహ్రూ భారత్‌ను రెండుసార్లు విభజించారని ప్రధాని మోదీ ఆరోపించారు. 'ఒకసారి రాడ్‌క్లిఫ్ రేఖతో.. మరోసారి సింధూ నదిని ముక్కలు చేసి విభజించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర నష్టం జరిగింది. సింధూ ఒప్పందంతో 80శాతం నీరు పాక్‌కు వెళ్లిందని.. భారత్‌కు ప్రయోజనం లేదని నేహ్రునే అంగీకరించారు. కాంగ్రెస్ రైతులకు వ్యతిరేకి అనడాకి ఇదే నిదర్శనం' అని అన్నారు.