VIDEO: మెదక్ తెలంగాణ భవన్‌లో దీక్షా దీవస్.!

VIDEO: మెదక్ తెలంగాణ భవన్‌లో దీక్షా దీవస్.!

మెదక్ తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగ్గా ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, చంద్రగౌడ్, ఆంజనేయులు, హరికృష్ణ, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.