నీటిపారుదల అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

నీటిపారుదల అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

TG: సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. రెడ్లకుంట, శాంతినగర్, పాలేరు-మోతె ఎత్తిపోతల ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లోని ఎన్సీపీ కాలువలపై సమీక్షించారు. ఈ క్రమంలో అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.