జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

TPT: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 4వ తేదీన జాబ్ మేళా జరగనుంది.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం సాయంత్రం తన కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు.స్థానిక బాలాజీ కాలనీలోని SVCC డిగ్రీ కళాశాలలో నవంబర్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు.