VIDEO: ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాల కొరతపై ఎస్టీ కమిషన్ ఆగ్రహం
ASR: మారేడుమిల్లి మండలం దేవరపల్లి ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి సందర్శించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో పాఠశాలలోని వాటర్ ప్లాంట్, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.