గోవిందుపల్లెలో ఓ ఇంట్లో చోరీ

గోవిందుపల్లెలో ఓ ఇంట్లో చోరీ

JGL: పట్టణంలోని గోవిందుపల్లెలో ఓ ఇంట్లో చోరీ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి DVR ఎత్తుకెళ్లిన దొంగలు. బీరువాలో ఉన్న 4 లక్షల నగదు,15 తులాల బంగారం చోరీ.ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి పోలీసులు విచారణ చేపట్టారు.