రైతన్న 'మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NDL: నందికొట్కూరు కోటవీధి 21 వార్డులో ఈరోజు జరిగిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. '[అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్' పథకం కింద 2 విడతల్లో 46.86 లక్షల రైతు కుటుంబాలకు రూ.6310 కోట్లు అందజేశామని ఆయన తెలిపారు. ఒక్కొక్కరికి రూ.14 వేలు ఇచ్చామని 'సూపర్ సెక్స్' హామీలలో ప్రతి హామీని అమల్లోకి తెచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.