పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ATP: యాడికి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ జగదీష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీఐ ఈరన్న, ఎస్సై వెంకటరమణ, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. క్రైమ్ రేట్ తగ్గించాలని సిబ్బందికి సూచించారు.