ప్రకృతి ప్రసాదించిన 'తాటిముంజలు'

ప్రస్తుతం మార్కెట్‌లో ఏ పండు కొని తిందామన్నా.. హైబ్రిడ్, రసాయనిక ఎరువులతో ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి. కానీ, వేసవిలో మాత్రమే లభించే తాటిముంజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక పోషకాలు కలిగి క్యాన్సర్‌ను జయించడంలో సహాయపడతాయి. షుగర్, లివర్ సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం తింటే సమస్యలు అధికమవుతాయి. డాక్టర్ల సలహా తీసుకోవాలి.