VIDEO: వీధుల్లో నగ్నంగా తిరుగుతున్న సింగర్

VIDEO: వీధుల్లో నగ్నంగా తిరుగుతున్న సింగర్

అమెరికన్ సింగర్, గ్రామీ అవార్డు విన్నింగ్ రాపర్ లిల్ నాస్ X వీధుల్లో నగ్నంగా తిరుగుతూ కనిపించారు. లాస్ ఏంజిల్స్‌లోని స్టూడియో సిటీలో బట్టలు లేకుండా వింతగా ప్రవర్తిస్తూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో జాయిన్ చేశారట. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే నాస్ ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాదు అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నారట.