జగన్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మాజీ సీఎం జగన్ లక్ష్యంగా నటుడు శివాజీ తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ కేసులున్న వ్యక్తులను రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని మోదీని కోరతానని ఆయన పేర్కొన్నారు. తన సినిమాపై జగన్ 'పేటీఎం బ్యాచ్'తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, విడుదలవక ముందే నెగెటివ్ రివ్యూలు రాయించారని మండిపడ్డారు. "నా సినిమాను ఆపగలరేమో కానీ, శివాజీని ఆపలేరు" అని అన్నారు.