కాంగ్రెస్ రాజకీయ రాబందులా కాచుకుని ఉంది: మోదీ

కాంగ్రెస్ రాజకీయ రాబందులా కాచుకుని ఉంది: మోదీ

పశ్చిమాసియాలో యుద్ధంతో తలెత్తిన పరిస్థితులను కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధి కోసం వాడుకుంటోందని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ రాజకీయ రాబందులా కాచుకుని ఉందని విమర్శించారు. పెట్రోల్ బంకుల వద్ద ప్రజలను క్యూ కట్టించి అల్లకల్లోలం సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.  కానీ భారత్‌ ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.