టీటీడీ ఇంఛార్జ్ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా మణికంఠ

టీటీడీ ఇంఛార్జ్ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా మణికంఠ

TPT: తిరుమల తిరుపతి దేవస్థానం ఇంఛార్జ్ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చందోలు మణికంఠ ఆదివారం సాయంత్రం టీటీడీ పరిపాలన భవనంలో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఉత్తర్వులు మేరకు ఇంఛార్జ్  బాధ్యతలు స్వీకరించానని ఆయన తెలిపారు.