కోటంరెడ్డితో బొబ్బిలి శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వక భేటీ

కోటంరెడ్డితో బొబ్బిలి శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వక భేటీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, టీడీపీలో చేరిన 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డిని సత్కరించిన యాదవ్, పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.