రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: సంతబొమ్మాళి మండల నౌపడలో ఉన్న 33/11 KV విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు EE నరసింహ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త బ్రేకర్ కోసం బే ఎక్స్‌టెన్షన్ కొత్తలైన్ పనులు జరగనున్నందున ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉండదన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.