జలధార పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని మాజీ MLA పిర్యాదు
KKD: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న జలధార, జల హారతి కార్యక్రమాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని అనపర్తి మాజీ MLA సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినట్లు మంగళవారం తెలిపారు. ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.