విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

NDL: బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు.