'నిందితుడిని పట్టిస్తే భారీ నజరానా'

'నిందితుడిని పట్టిస్తే భారీ నజరానా'

ADB: పట్టణంలోని మహిళపై అత్యాచారం చేసి పరారైన నిందితుడిని పట్టిస్తే భారీ బహుమతి ఇవ్వటం జరుగుతుందని జిల్లా పోలీస్ యంత్రాంగం శుక్రవారం ప్రకటించింది. సీసీటీవీ ద్వారా నమోదైన నిందితుడి ఫోటోను మీడియాకు వెల్లడించారు. ఈనెల 8న మహిళపై అత్యాచారం చేసి ట్రైన్ ద్వారా మహారాష్ట్రకు పరారైనట్లు జిల్లా డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు.