రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థి
PPM: గుమ్మలక్ష్మీపురంలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో అండర్-14 విభాగంలో గురుకుల పాఠశాలలో (కొమరాడ)ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి తిమ్మక యుగంధర్ రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జగదీశ్వరి అతన్ని అభినందించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.