బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శప్రాయం: ఎమ్మెల్యే ఉగ్ర

బాబు జగ్జీవన్ రామ్ జీవితం ఆదర్శప్రాయం: ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రిగా, తొలి దళిత భారత ఉప ప్రధానిగా జగ్జీవన్ రావ్ జీవితం ఆదర్శప్రాయం అన్నారు.