రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు తుది జట్లు ఎంపిక

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు తుది జట్లు ఎంపిక

NZB: ఈనెల 23, 24న అసిఫాబాద్ జిల్లా గోలేటిలో జరిగే 71వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా, పురుషుల బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్‌షిప్‌కు ఉమ్మడి NZB జిల్లా తుదిజట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారులు నిజామాబాద్ జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని అన్నారు.