ఆస్తి పన్ను కట్టే వారికి GOOD NEWS

ఆస్తి పన్ను కట్టే వారికి GOOD NEWS

HYD: నగరంలో ఆస్తి పన్ను కట్టేవారికి జీహెచ్‌ఎంసీ గొప్ప అవకాశం కల్పించింది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నుపై ఉండే వడ్డీపై 90 శాతం రాయితీతో పన్ను చెల్లించేందకు అవకాశం కల్పిస్తున్నట్లు GHMC కమీషనర్ ఆర్‌వీ కర్ణన్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ అవకాశం మార్చి 31 వరకు ఉంటుందని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న పన్నులను వెంటనే చెల్లించాలని ఆయన పేర్కొన్నారు.