ఒకటో వార్డు అభ్యర్థిపై దాడి
RR: వ్యక్తిపై దాడికి పాల్పడ్డ ఘటన కేశంపేట పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఏక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన ఒకటో వార్డు అభ్యర్థి యాదయ్య కొందరు ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లి పంపిణీ చేయవద్దని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు తనపై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.