VIDEO: విశాఖలో ఏసీబీ సోదాలు

VIDEO: విశాఖలో ఏసీబీ సోదాలు

విశాఖలోని నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధురవాడ, భోగాపురం, టర్నర్ చౌల్ట్రీ, పెడగంట్యాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై బుధవారం దాడులు చేశారు. గత కొంతకాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవకతవకలపై అనేక ఆరోపణలు వస్తున్నాయని ఏసీబీ అధికారులకు వరుస ఫిర్యాదులు అందడంతో నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.