కోహ్లీకి 16, రూట్‌కి 11.. సాధ్యమేనా?
ODIలలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ(53*) నిలిచినా.. టెస్టు(51)లలో, మొత్తం(100)గా అత్యధిక శతకాలు చేసిన రికార్డ్ ఇప్పటికీ సచిన్ పేరిటనే ఉంది. ఇక ఇప్పటికే 84(3 ఫార్మాట్లు) శతకాలు బాదిన కోహ్లీ.. సచిన్ 100 సెంచరీల రికార్డ్ అందుకోవాలంటే మరో 16 టన్స్ చేయాలి. అటు నిన్న AUSపై తన 40వ సెంచరీ బాదిన రూట్(ENG) సచిన్(51టెస్ట్ శతకాలు) రికార్డ్ సమం చేయడానికి ఇంకా 11 శతకాలు చేయాలి.