లోయలోకి దూసుకెళ్లిన లారీ

లోయలోకి దూసుకెళ్లిన లారీ

ELR: లారీ లోయలోకి దూసుకెళ్లిన ఘటన పోలవరం సమీపంలోని ఈతలపాడులో చోటుచేసుకుంది. ఒడిశాకి చేందిన ఆరుగురు కార్మికులు లారీ కింద చిక్కుకున్నారు. ఇది గమనించిన స్థానికులు అతి కష్టం మీద బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.