పెద్ద చెరువుకు నీటి గండం.. రైతుల ఆందోళన..!

పెద్ద చెరువుకు నీటి గండం.. రైతుల ఆందోళన..!

KNR: వీణవంక మండల కేంద్రంలోని పెద్ద చెరువు తూముకు మరమ్మతులు లేక నీరు వృథాగా పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు చేతికి వచ్చే తరుణంలో నీటి ఎద్దడి నెలకొందని పేర్కొంటూ సాగునీటి శాఖ ఏఈ ప్రత్యూషకు వినతిపత్రం అందజేశారు. SRSP కాలువ ద్వారా బేతిగల్ చెరువును నింపి, అక్కడి నుంచి వీణవంక చెరువును పూర్తిస్థాయిలో నింపాలని వారు కోరారు.