బాడీ బిల్డింగ్ పోటీల్లో రాజాం యువకులు సత్తా

శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం జరిగిన జిల్లా స్థాయి పురుషుల బెంచ్ ప్రెస్ బాడీ బిల్డింగ్‌లో రాజాం క్రీడాకారులు పథకాలు సాధించి సత్తా చాటరు. డేవిడ్ 74 కేజీల విభాగంలో 1వ స్థానం, 66 కేజీల విభాగంలో రౌతు మణి 3వ స్థానం సాధించారు. క్రీడాకారులకు రామాఆంజనేయ పవర్ జిమ్ కోచ్ చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. బాడీబిల్డింగ్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ