VIDEO: గుర్తు తెలియని యాచకుడు మృతి

VIDEO: గుర్తు తెలియని యాచకుడు మృతి

ప్రకాశం: కంభంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి వుంది.. మృతుడు యాచకుడు అని స్థానికులు తెలిపారు. కందులాపురం పంచాయతీ కార్యాలయం సమీపంలో మృతి చెందినా ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదని, అధికారులు స్పందించి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.