VIDEO: అధికారులు సరిపడా యూరియా ఇవ్వడం లేదు

VIDEO: అధికారులు సరిపడా యూరియా ఇవ్వడం లేదు

MHBD: దంతాలపల్లి మండలంలో బుధవారం సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం సరిపడా యూరియా ఇవ్వడం లేదని, అరకొర ఎరువులను వాడి వ్యవసాయం చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని రైతులను అధికారులు మోసం చేస్తున్నారని, అందుబాటులో ఉన్న యూరియా ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.