సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి: ఎస్పీ

సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి: ఎస్పీ

SRD: సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సైబర్ వారియర్స్‌తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల కట్టడిలో వారియర్స్ పాత్ర కీలకమని తెలిపారు. ప్రతిభ చూపిన సైబర్ వారియర్స్‌కు రివార్డులను అందజేశారు.