'పీపీపీ విధానం మానుకొని ప్రభుత్వపరంగా నడపాలి'
PPM: పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మన్యం జిల్లా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న మంత్రి లోకేష్ యువ గళం పాదయాత్రలో కాలేజీలను ప్రైవేటుపరం చేయమని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.