'శిక్షణ కేంద్రాల ఆధునికరణకు రూ.2.75 కోట్లు మంజూరు'

'శిక్షణ కేంద్రాల ఆధునికరణకు రూ.2.75 కోట్లు మంజూరు'

KRNL: రాష్ట్రంలోని 36 ఉర్దూ గ్రంథాలయాలు, కంప్యూటర్ శిక్షణ కేంద్రాల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.2.75 కోట్లు మంజూరు చేసినట్లు ఇవాళ మంత్రి ఫరూక్ తెలిపారు. 216 కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. యువతకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అత్యాధునిక కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు.