మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★నర్సాపూర్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల పాలైన యువకుడు అదృశ్యం
★యోగా నిత్యజీవితంలో అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు: కలెక్టర్ ప్రతిమా సింగ్ 
★108, 102 అంబులెన్స్ డ్రైవర్, ఈఎంటీ, పైలట్, ఉద్యోగాలకు ఇవాళ గజ్వేల్‌లో ఇంటర్వ్యూలు
★ తూప్రాన్ డివిజన్ పరిధిలో 120 చెరువులను వెట్‌ల్యాండ్స్: ఆర్డీఓ జయచంద్రారెడ్డి