వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కమిషనర్

TPT: నగరంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన "డయల్ యువర్ కమిషనర్" కార్యక్రమంలో 55 వినతులు అందగా, 15 ఫోన్ ద్వారా, 40మంది ప్రత్యక్షంగా ఫిర్యాదులు చేశారు. డ్రైనేజీ, రోడ్లు, పుట్ ఓవర్ బ్రిడ్జి పనులపై ప్రజల ఫిర్యాదులు అందాయి.