యుద్ధం ఎఫెక్ట్.. టీ అంగళ్లకు తప్పని గ్యాస్ తిప్పలు

యుద్ధం ఎఫెక్ట్.. టీ అంగళ్లకు తప్పని గ్యాస్ తిప్పలు

క్NLR: యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్ కష్టాలు పెరిగిపోయాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆపేయడంతో హోటల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య టీ షాపులకు వ్యాపించింది. నెల్లూరు మాగుంట లేవుట్ ఓ టీ షాప్ యజమాని వెంకటేశ్వర్లు కట్టెల పొయ్యిపై పాలు కాస్తూ కనిపించాడు. ఏమిటీ అని పలుకరించగా బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేయాలి కదా! అని అన్నారు.