కంగ్టి తహసీల్దార్‌గా గంగా భవాని బాధ్యతల స్వీకరణ

కంగ్టి తహసీల్దార్‌గా గంగా భవాని బాధ్యతల స్వీకరణ

SRD: కంగ్టి మండల తహసీల్దార్‌గా గంగా భవాని శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ భాస్కర్ బదిలీపై వెళ్లడంతో ఇంచార్జ్ తహసిల్దార్‌గా ముగ్నీ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ సాధారణ బదులు భాగంగా ఆమెను తహసీల్దార్ బదిలీ చేస్తూ అధాకారులు ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా సంప్రదించాలని కోరారు.