టీమిండియాకు రూ.51 కోట్ల ప్రైజ్ మనీ: BCCI
ICC మహిళల ప్రపంచ కప్ 2025 విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో BCCI అమ్మాయిల జట్టుకు రూ.51 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించారు. కాగా ఫైనల్‌లో 87 రన్స్, 2 వికెట్లతో రాణించిన షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా.. అలాగే టోర్నీలో 215 రన్స్, 22 వికెట్లతో ఆకట్టుకున్న దీప్తీశర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు.