ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

WGL: సంగెం మండలం గవిచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్య శారద మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులైన వారి ఇంటి పనులు వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైన వారికి IKP ద్వారా రుణం ఇవ్వాలని, నిర్మాణ నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ప్రతి రోజు అధికారులు వెంట ఉండి పర్యవేక్షించారని తెలిపారు.