పేకాట శిబిరాలపై దాడులు

పేకాట శిబిరాలపై దాడులు

కృష్ణా: బంటుమిల్లి గ్రామంలో రహస్య పేకాట శిబిరాలపై బంటుమిల్లి SI దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి రూ.16,030 నగదు స్వాధీనం చేసుకొన్నారు. వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా SI మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.