కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ తంగళ్లపల్లిలో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ గరిమ అగ్రవాల్
★ గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం: కలెక్టర్ చిత్రా మిశ్రా
★ కోరుట్లలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
★ కోనాయపల్లిలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య