గుంతలమయంగా మారిన రహదారి

గుంతలమయంగా మారిన రహదారి

GDK: వన్‌టౌన్ PS సమీపంలోని సేక్రెడ్ హార్ట్ హైస్కూల్ దగ్గర రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఓ గుంత వద్ద స్థానికులే కర్ర పాతి హెచ్చరిక బోర్డు పెట్టారు.