శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. బోస్టన్ గ్లోబల్ ఫోరం AI వరల్డ్ సొసైటీ ఆయనకు 'వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్కూరిటీ అవార్డు 2025'తో సత్కరించింది. 2015 నుంచి 2025 మధ్య శాంతి, భద్రతా రంగానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును రవిశంకర్‌కు ప్రదానం చేసినట్లు కమిటీ వెల్లడించింది.