అమరావతి మా రాజధాని అని గర్వంగా చెబుతా: CM

అమరావతి మా రాజధాని అని గర్వంగా చెబుతా: CM

ATP: అమరావతి మా రాష్ట్ర రాజధాని అని గర్వంగా చెబుతానని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. యాడికి సభలో సీఎం మాట్లాడుతూ.. దేశంలో వైసీపీ తప్ప 50 పార్టీల్లో 49 పార్టీలు రాజధానికి మద్దతు తెలిపాయన్నారు. జగన్‌కు అమరావతి పేరు పలకడం ఇష్టం లేక మావిగన్ అంటూ పిచ్చిపట్టిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని అని పేర్కొన్నారు.